AKP: నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్. రేవతమ్మ, గోలుగొండ ఎస్సై రామారావుతో కలిసి గురువారం డ్రోన్ల సహాయంతో నిఘా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ పేకాట, చిత్తులాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీఐ ఆధ్వర్యంలో డ్రోన్ తనిఖీలు


