KDP: రాజుపాళెం మండలం టంగుటూరు గ్రామంలో ఎస్సై ప్రణయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా భద్రత, స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన సమావేశం నిర్వహించారు. మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ సేవలను వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి: ఎస్సై


