MDK: జిల్లాలోని వీబీజీ రామ్ పథకంలో భాగంగా చేపట్టిన గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు, పాఠశాల కాంపౌండ్ వాల్స్ పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో నిర్మాణం పూర్తయిన భవనాలను ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో త్వరగా ప్రారంభించాలని సూచించారు.
తెలంగాణ
పెండింగ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్


