KMR: నస్రుల్లాబాద్‌లోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌సెటి)లో సీసీటీవీ కెమెరా ట్రైనింగ్ రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా నస్రుల్లాబాద్ ఎస్సై వెంకటరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల భద్రత, రక్షణలో సీసీటీవీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమన్నారు. దేశ భద్రతలో యువత బాధ్యత ముఖ్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
'ప్రజా భద్రతలో సీసీటీవీల పాత్ర కీలకం'


