కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఇవాళ ఎంపీడీవో ఇమ్రాన్ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, స్వయంగా భోజనాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాణ్యమైన భోజనం అందేలా చూడాలి: ఎంపీడీవో


