SS: ప్రజలకు నిత్యావసర సరుకులు, నాణ్యమైన ఆహారం సక్రమంగా అందేలా అధికారులు సమన్వయంతో విస్తృత తనిఖీలు నిర్వహించాలని నల్లమాడ తహసీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి సూచించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ వయోవృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటి గడప వద్దకే రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు


