హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీతారామ నీళ్లు అందించాలి: AIUKS

BDK: సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లందు నియోజకవర్గానికి అందించాలని AIUKS సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్ర వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కె. సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. గతంలో ప్రాజెక్టు మొదటి దశ డిజైన్లలో భాగంగా పైప్‌లైన్లు వేశారని, అనంతరం డిజైన్లు మార్చి పైపులను తొలగించారని తెలిపారు.