రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ రియల్టర్, 'హొమ్ ల్యాండ్' అధినేత రాంరెడ్డి నేదునూరులోని తన ఫామ్ హౌస్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయితే, దీనికి రాజకీయ నాయకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణంగా తెలుస్తోంది. ఇటీవల ఆయన పటాన్ చెరువు వద్ద 280 ఎకరాల వెంచర్ ప్రారంభించినట్లుగా సమాచారం. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రియల్టర్ ఆత్మహత్య.. కారణం ఇదేనా?


