హైదరాబాద్: 28°C
తెలంగాణ

FFS యాప్‌ వినియోగించాలి: AEO ప్రశాంత్

BHPL: గోరికొత్తపల్లి మండలం చిన్నకోడెపాక క్లస్టర్ రైతులు FFS యాప్ ద్వారా యూరియా, డీఏపీ, 20-20, NPK వంటి ఎరువులను ముందుగానే బుక్ చేసుకోవాలని AEO ప్రశాంత్ సూచించారు. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్, ఫార్మర్ రిజిస్టర్ నంబర్‌తో ఓటీపీ ద్వారా లాగిన్ కావాలన్నారు. భూమి, పంట వివరాలు నమోదు చేసి సమీప డీలర్ నుంచి ఎరువులు పొందాలని తెలిపారు.