హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి ఆలయ స్వర్ణోత్సవాలకు చిన్న జీయర్ స్వామి

WNP: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్వర్ణోత్సవాలకు చిన్న జీయర్ స్వామిని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఆలయ ధర్మకర్త రఘునాథాచార్యులు ఆహ్వానించారు. వచ్చే ఏడాది మార్చి 10, 11, 12 తేదీల్లో జరిగే వేడుకలకు హాజరవుతానని చిన్న జీయర్ స్వామి సానుకూలంగా స్పందించారు. ఆలయానికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.