KKD: గండేపల్లి మండలంలో గంజాయి కలకలం రేపింది. జడరాగంపేట లోని పరిణయ ఫంక్షన్ హాల్ వద్ద గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గురువారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. జగ్గంపేట సిఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో గండేపల్లి ఎస్సై శివనాగబాబు, సిబ్బంది తనిఖీలు నిర్వహించగా 10.356 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు


