హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

SRD: సిర్గాపూర్‌లో ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలను నేడు రైతులు, ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వ్యవసాయదారులు తమ ఎడ్లకు శుభ్రంగా కడిగి, రంగుల రంగుల దారం గొండలు, గంటలు, మోర్కిలతో అందంగా అలంకరించారు. కొమ్ములకు పేయింట్, నుదుట బాసింగం కట్టి ఆయా గ్రామాలో గురువారం సాయంత్రం హనుమాన్ మందిరం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి ఇళ్లలో చేసిన పిండి వంటల నైవేద్యం సమర్పించారు.