హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజాపంపిణీలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు'

ADB: ప్రజాపంపిణీలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా హెచ్చరించారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్‌లో డీలర్లు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ రాజర్షిషా సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పేదలకు రేషన్ బియ్యాన్ని పారదర్శకంగా పంపిణీ చేయాలని, షాపులను నిర్దేశిత వేళల్లో తెరవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.