కృష్ణా: గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో 25 బాధిత కుటుంబాలకు మంజూరైన రూ.10.70 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం అందజేశారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.7.11 కోట్లకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే


