ATP: MLA దగ్గుపాటి ప్రసాద్ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని వారికి మెగా డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. అలాంటి నాయకులు ఈరోజు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేసిన వైసీపీ నాయకులు ఉపాధ్యాయ నియామకాలపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీకి మెగా డీఎస్సీపై మాట్లాడే హక్కు లేదు'


