PDPL: ఈనెల 12న అన్ని న్యాయస్థానాలలో ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. ఈ మేరకు ఆమె ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, యాక్సిడెంట్స్, బ్యాంకులకు సంబంధించిన కేసులు రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. రాజీ మార్గమే రాజమార్గం అని తెలిపారు.
తెలంగాణ
ఈనెల 12న ప్రత్యేక లోక్ అదాలత్


