హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రీసర్వే పనులను పరిశీలించిన అ. కలెక్టర్

NGKL: అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ ఎం.డి. ఖలీల్ పాషా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, సర్వే ప్రక్రియను వేగవంతంగా, పక్కాగా చేపట్టాలని సూచించారు. ఎమ్మార్వో వెంకటేశ్వర్‌ రెడ్డి, సర్పంచ్ పుష్ప, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.