హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలి'

SKLM: ఎచ్చెర్ల టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన లంక శ్యామలరావు స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ.. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.