NRPT: ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తహసీల్దార్ అశోక్‌కుమార్ గురువారం పరిశీలించారు. నోటీసులు అందిన ఓటర్ల నుంచి సమగ్ర వివరాలను పకడ్బందీగా సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పావని, సర్పంచ్ వాకిటి వెంకటేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ఓటర్ల సమగ్ర వివరాలను పకడ్బందీగా సేకరించాలి'


