ములుగు మున్సిపాలిటీ జీవంతరావుపల్లిలో గురువారం బంజారా తీజ్ పండుగ వేడుకల్లో జిల్లా గ్రంథాలయ సంస్థచైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగకల్యాణి పాల్గొని సంప్రదాయ పూజలుచేశారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీక అని వారు అన్నారు. మంత్రిసీతక్క ఆదేశాలమేరకు బంజారా యువతులు, కుల పెద్దలకు రూ.10 వేల కానుక అందించి శుభాకాంక్షలు తెలిపారు
తెలంగాణ
బంజారా తీజ్ వేడుకల్లో రవిచందర్, కల్యాణి


