ASF: జిల్లాలోని అటవీ శాఖ కార్యాలయాల వద్ద ఉర్దూ నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని జమా ఉర్దూ ఫౌండేషన్ ప్రతినిధులు DFO బాలమణిని కలిసి గురువారం వినతిపత్రం అందించారు. అన్ని అటవీ కార్యాలయాల్లో ఉర్దూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన DFO త్వరలో అవసరమైన చర్యలు తీసుకుని బోర్డులు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
'కార్యాలయాల వద్ద ఉర్దూ నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలి'


