AKP: నర్సీపట్నంలో ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల లిక్విడ్ గంజాయిని (హషీష్ ఆయిల్) టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నిందితులైన దివ్య, శివ అనే యువజంటను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుంచి ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి తరలిస్తున్న యువజంట అరెస్ట్


