హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు అవగాహన కార్యక్రమం

VZM: బొండపల్లి రైతు సేవా కేంద్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై వ్యవసాయ బీమా కంపెనీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రైతులకు సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ గాలి శ్రీనివాస్, ఏవో గిరిబాబు, బ్యాంక్ మేనేజర్లు రమణమూర్తి, వినోద్, భవాని పాల్గొన్నారు.