ASR: జిల్లాలో సహజ వ్యవసాయం, పసుపు సాగులో సాధిస్తున్న పురోగతిపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ నిశాంతి పాల్గొని వ్యవసాయ రంగ పురోగతి వివరించారు. రైతులను సహజ వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని సీఎం సూచించారు. సాఫ్రన్ సాగుపై ఆరా తీయగా, 30ఎకరాల భూమిని గుర్తించి రైతులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సహజ వ్యవసాయంపై సీఎం ప్రశంసలు


