హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో ఉచిత ఎముకల పరీక్ష

CTR: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా ఎముకల సాంద్రత పరీక్ష శిబిరాన్ని నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ లైన్స్ చైర్మన్ డాక్టర్ శివ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పుంగనూరు పట్టణంలో ఈ నెల 12న శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.