ADB: మావల మండలంలోని బైపాస్ వద్ద ప్రయాణికులను ఆపుతూ బలవంతంగా వసూళ్లకు పాల్పడిన ట్రాన్స్ జెండర్ రియాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు CI ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. డయల్ 100 ఫిర్యాదు మేరకు మావల పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
బలవంతపు వసూళ్లకు పాల్పడిన ట్రాన్స్‌జెండర్ అరెస్ట్


