GNTR: మంగళగిరి కొత్తపేట దేవస్థానం రోడ్డులోని శిథిల పోలీస్ క్వార్టర్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దశాబ్దానికి పైగా భవనాలు నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. కొందరు అక్కడ మద్యం, గంజాయి సేవిస్తున్నట్లు చెబుతున్నారు. బైకుల చోరీలు కూడా జరుగుతున్నాయని, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ క్వార్టర్స్‌లో ఆకతాయిల ఆగడాలు.!


