NTR: మైలవరం నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి కుటుంబాల వైద్యానికి రూ.25.19 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. CMRF కింద 1,957 మందికి రూ.11.71 కోట్ల చెక్కులు, 744 మందికి రూ.13.48 కోట్ల LOCలు మంజూరయ్యాయని చెప్పారు. గురువారం విజయవాడ గొల్లపూడి కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు CMRF చెక్కుల అందజేత


