హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.35.19 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం ఆమోదం

JGL: వివిధ కారణాలతో నిలిచిపోయిన దేవస్థానంలోని రూ.35.19 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం ఎ. రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సీఎంను కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో పనులకు మోక్షం లభించింది. ఇందులో భాగంగా 2 వేల మంది భక్తులు ఒకేసారి దీక్ష విరమించేలా ఆధునిక వసతులతో మండపం, 96 గదులు నిర్మించానున్నారు.