NDL: జీవితం ఎంతో అమూల్యమైనదని డోన్ సీడీపీవో శంషాద్ బేగం అన్నారు. గురువారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల సంరక్షణ విభాగం ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షల్లో పెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమని ఓటమి గెలుపుకు నాంది అనే భావనతో ముందుకు వెల్లాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గురుకుల పాఠశాలలో డోన్ సీడీపీవో స్పెషల్ క్లాస్


