NRML: జిల్లా బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న మిద్దె వరలక్ష్మికి నంది పురస్కారం లభించింది. హనుమకొండలో తెలంగాణ జూనియర్ మహిళా న్యాయవాదుల అసోసియేషన్, కాళోజీ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవి చేతుల మీదుగా ఆమెకు నంది అవార్డు అందజేసి సన్మానించారు.
తెలంగాణ
న్యాయవాది వరలక్ష్మికి నంది పురస్కారం


