ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉష ఆధ్వర్యంలో నిర్వహించిన 15రోజుల పుట్టగొడుగుల పెంపకం శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. శిక్షణతో విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు, పుట్టగొడుగుల పెంపకంపై మెలకువలు అందుతాయని ప్రిన్సిపల్ డా.ఎస్.సత్యనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టగొడుగుల పెంపకంపై 15 రోజుల శిక్షణ


