GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను మంత్రి లోకేశ్ ఆవిష్కరించారు. గురువారం సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టాంప్‌ను విడుదల చేశారు. యూనివర్సిటీ 50 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసేలా స్వర్ణోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఏఎన్‌యూ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ


