సంగారెడ్డి జిల్లాలో వినాయక మండపాల ఏర్పాటు కోసం ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ తెలిపారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ
మండపాలకు అనుమతి తప్పనిసరి: డీఎస్పీ


