ADB: మాజీ సీఎం కేసీఆర్‌పై జిల్లా రైతులు వినూత్న రీతిలో అభిమానం చాటారు. పొలాల అమావాస్య పండుగ వేళ జైనథ్ మండలం కరంజి (కె) గ్రామంలో రైతులు తమ వ్యవసాయ ఎడ్లను గులాబీ రంగు బ్యానర్లతో ముస్తాబు చేశారు. రైతు సంక్షేమ పథకాలను స్మరిస్తూ కాడెద్దులకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, జోగు రామన్న చిత్రాలతో కూడిన వస్త్రాలను కప్పి ఊరేగించారు.
తెలంగాణ
VIDEO: ఎడ్లను గులాబీ రంగు బ్యానర్లతో ముస్తాబు


