హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు: కలెక్టర్

SRD: వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 224 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ధాన్యం కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులూ పూర్తి చేయాలన్నారు.