హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

27వ వార్డులో సుధీర్ భార్గవ్ రెడ్డి పర్యటన

PLD: సత్తెనపల్లి 27వ వార్డులో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పర్యటించి ముఖ్య నేతలను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వార్డుకు వెళ్ళిన సుధీర్ భార్గవ్ రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.