జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గద్వాల మండలం రేపల్లెకు చెందిన ఓ యువతి, యువకుడు ఇటీవల హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో యువకుడి ఇంటిపై దాడి చేసి, జేసీబీలతో ఇంటిని కూల్చివేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ
ప్రేమ వివాహం.. యువకుడి ఇల్లు ధ్వంసం


