హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాలకు పరామర్శ

MHBD: కేసముద్రం మండలంలోని కోరుకొండపల్లిలో గాదగోని కొమురయ్య, పోలెపాక సాంబయ్యలు ఇటీవల మరణించారు. వారి కుటుంబాలను కేసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రెండు కుటుంబాలకు కలిపి 75 కిలోల చొప్పున బియ్యాన్ని అందజేశారు.