హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి'

SDPT: మాలపల్లి పంచాయతీ ఆఫీస్‌లో సర్పంచ్ వెన్న స్వర్ణలత, రాజుల అధ్యక్షతన ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ అవకాశాన్ని గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు బత్తుల రాజయ్య, బత్తుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.