WNP: కడుకుంట్ల గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఫిజిక్స్, గణితం, ఇంగ్లీష్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. పాఠశాల పరిశుభ్రతతో పాటు మైదానాన్ని విద్యార్థుల వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
'పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం'


