హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు MEMU రైళ్లు రద్దు

TPT: చెన్నై సెంట్రల్–గూడూరు రైలు మార్గంలో ఇంజినీరింగ్ నిర్వహణ, భద్రతా పనుల కోసం గురువారం లైన్, పవర్ బ్లాక్ అమలు చేశారు. దీంతో మధ్యాహ్నం 12.20 నుంచి సాయంత్రం 6.50 గంటల వరకు మూర్ మార్కెట్–సూళ్లూరుపేట, సూళ్లూరుపేట–నెల్లూరు మార్గాల్లో నడిచే పలు మెము (MEMU) రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచించారు.