హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెవెన్యూ, అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే సమీక్ష

KKD: పెద సంకర్లపూడిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రెవెన్యూ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్డీవో కే.కృష్ణమూర్తి, నాలుగు మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. రెవెన్యూ, అభివృద్ధి శాఖల పరిధిలోని పనులు, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ సమస్యలపై సమీక్ష జరిపారు.