హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

SDPTg కొండపాక మండలం గిరాయిపల్లి గ్రామానికి చెందిన నర్సింహులుకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గురువారం గజ్వేల్‌లో అందజేశారు. వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.