KMR: ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఉందని డా.వెంకట్ విద్యార్థులకు సూచించారు. గురువారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా kmr ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులను గుర్తించాలని, ఒత్తిడికి లోనై, మూభావంగా ఒంటరిగా ఉంటున్న వ్యక్తులను గమనించాలన్నారు.
తెలంగాణ
'ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చాలి'


