PLD: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా పర్చూరు (మం) ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వద్ద డాక్టర్ దాసరి చంద్రశేఖర్ అవగాహన సదస్సు నిర్వహించారు. కష్టాలు, మానసిక ఒత్తిళ్లకు ఆత్మహత్య పరిష్కారం కాదని, కౌన్సిలింగ్, హోమియో మందులతో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. బాధితులు 14416 టెలి-మానస్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి సలహాలు పొందవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు


