WNP: మిల్లులో నిల్వ ఉన్న ధాన్యాన్ని నిర్దేశిత సమయంలో సీఎంఆర్‌గా మార్చేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి పత్రం అందజేశారు.
తెలంగాణ
VIDEO: రైస్ మిల్లర్ల సమస్యలపై కలెక్టర్‌కు వినతి


