GNTR నగరంలోని డివైడర్లు, ప్రభుత్వ కార్యాలయాల గోడలపై అనుమతి లేకుండా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీఎంసీ కమిషనర్ కే.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తపేట, బస్టాండ్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'ఇష్టానుసారంగా పోస్టర్లు అంటిస్తే కఠిన చర్యలు'


