VSP: వీఎంఆర్‌డీఏ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి శుక్రవారం ఓపెన్ ఫోరం నిర్వహించనున్నారు. మెట్రోపాలిటన్ కమిషనర్ కేతన్‌గార్గ్ నేతృత్వంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయం 9వ అంతస్తులో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ గురువారం కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు వీఎంఆర్‌డీఏలో ఓపెన్ ఫోరం


