SRCL: 22ఏ నిషేధిత భూముల జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కోర్టు వివాదాలు లేని ప్రైవేటు పట్టా భూములను సైతం 22ఏ జాబితాలో చేర్చడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
'22ఏ భూముల జాబితాపై సమగ్ర విచారణ జరపాలి'


